గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ రామాయంపేట పోలీస్ స్టేషన్లో తెలుపగలరు

మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రస్తుతం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు. ఇతను ఏమి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే, రామాయంపేట పోలీస్ స్టేషన్ లో గాని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గాని తెలుపగలరని రామాయంపేట ఎస్సై రంజిత్ తెలిపారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!