మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ సలహా కమిటీ సభ్యులను నియమించిన ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్

 తేదీ: 01.10.2023 ఆదివారం అనగా ఈరోజున మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ సలహా కమిటీ సభ్యులను ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు నియమించడం జరిగింది.

సలహా కమిటీ సభ్యులు:

  1. పూజారి సురేందర్ – కన్వీనర్
  2. చింత పున్నారావు – కో కన్వీనర్
  3. దామెర సారయ్య – సభ్యులు
  4. తుమ్మల ముఖర్జీ – సభ్యులు
  5. వెంగల బుచ్చిరెడ్డి – సభ్యులు
  6. పూజారి సమ్మయ్య – సభ్యులు
  7. నాసిరెడ్డి నాగిరెడ్డి – సభ్యులు
  8. గంజర్ల రాజారత్నం – సభ్యులు
  9. ఆక సత్యనారాయణ – సభ్యులు
  10. పయ్యాల బాబు రావు – సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!