అలంపూరు:- దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న రంగనాథ్ అక్రమంగా భక్తుల దగ్గర పూజల పేరుతో డబ్బులు వసూలు చేస్తూ వాటికి సరియగు రసీదులు భక్తులకు ఇవ్వకపోవడం, విధి నిర్వాహణలో ఉంటూనే దేవస్థానంలోని చైర్మెన్ కార్యాలయంలో అన్య మతస్థులతో సమావేశాలు ఏర్పాటు, దేవస్థానానికి వచ్చే ఓ భక్తుల కూతురు ను అన్య మతస్థుడు తో వివాహం జరిపించే ప్రయత్నం చేయడం వంటీ తదితర ఆరోపణలతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంగనాథ్, సీనియర్ అసిస్టెంట్ ను విధుల నుండి సస్పెండ్ చేయడం జరిగినది.
ఇట్లు
ఆలయ ఈ.ఓ. & చైర్మన్