మొగలిగిద్ద గ్రామంలోని కట్ట క్రింద బీజేపీ ఇంటి, ఇంటి కి మహా జన్ సంపర్క్ అభియాన్ భాగంగా శక్తి కేంద్ర సహా ఇంచార్జి పాలపల్లి గిరి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ 9 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఇంటి, ఇంటికి తిరిగి పరిపాలన గురించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి పోలేమోని భరత్ కుమార్,పోగుల నర్సింలు,మరిపల్లి వెంకటేష్, రవి,కావలి విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు..