వికారాబాద్ జిల్లా కలెక్టరెట్ వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అనాదల హరిగొస దీక్ష

తెలంగాణ రాష్ట్రంలో అనాథలను కూడా మోసం చేసిన కెసిఆర్

ఎం ఎస్ పి జిల్లా కోఆర్డినేటర్ పి. ఆనంద్ మాదిగ

ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ కె.మల్లికార్జున్ మాదిగ

నేడు ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వించిన ఎం ఎస్ పి ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ఈ సందర్భంగా ఎం ఎస్ పి జిల్లా కోఆర్డినేటర్ ఆనంద్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ మల్లికార్జున్ మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దా ఉత్సవాల పేరిట ప్రజాధనాన్ని వృధా చేయడమే కాకుండా ఎంత ఖర్చు చేస్తున్నామో పబ్లిక్ దోమెంటులో పెట్టకుండా అంతేకాకుండా అమరవీరుల స్తూపాల పేరు పైన వందల కోట్ల డబ్బును వృధా చేయకుండా ఆ అమరవీరుల కుటుంబాలకు గనుక ఇచ్చి ఉంటే కనీసం కొన్ని కుటుంబాలన్నా బాగుపడేటి ఈతంగమంతా కెసిఆర్ డబ్బు దండుకోవడానికి చేస్తున్నటువంటి స్కాములనుగానే ఎమ్మార్పీఎస్ భావిస్తుంది ఈ మోసాలను తెలంగాణ ప్రజానీకం కచ్చితంగా వీటికి గుణపాఠం చెప్పే రోజులు ఆసన్నమైనది అని హెచ్చరిస్తూ ఖబర్దార్ కేసీఆర్ నీవు ముఠాములే సర్దుకొని రాజకీయంగా సామాజి కడతామని కెసిఆర్ మీకు 2014 జూన్ రెండునె ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కేసీఆర్ కు ఏ విధంగా అయితే హెచ్చరించడం అదే మాట మీద ఎంఆర్పిఎస్ కట్టుబడి ఉంది కచ్చితంగా నీకు గొరి పెడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో అదికంలోకి ఓచ్చిన రెండో సంవత్సరంలోనే తెలంగాణలో ఉన్నటువంటి అనాధ పిల్లల భవిష్యత్తు నా చేతిలో ఉన్నది అనాధలకు నేనే తల్లిదండ్రి అన్ని రకాలుగా వారిని ఆదుకుంటానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి దాదాపుగా 9 సంవత్సరాలు గడుస్తున్నా కూడా అనాధల ఊసే ఎత్తకుండా అనాధాలకు ప్రకటించినటువంటి మంత్రివర్గ విస్తరణ సమావేశంలో కూడా తీర్మానం చేసిన అంశం ఏది అయితే వుందో రెసిడెన్షియల్స్ స్కూల్లో కాలేజీలు అట్లాగే అనాధలకు ఒక శాఖను కూడా ఏర్పాటు చేస్తాం స్మార్ట్ కార్లు ఇస్తాం అనాధల భవిష్యత్తు అంతా గవర్నమెంట్ తీసుకుని అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. 8 సంవత్సరాల 9 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఏ ఒక్క హామీ కూడా అనాధలకి ఇచ్చిన హామీ నెరవేర్చపోగా ఇంకా వలన మభ్యపెడుతూ ఈ దశాబ్ద ఉత్సవాల పేరు తో ఇంకా మోసానికే పాల్పడుతున్నాడు కాబట్టి కచ్చితంగా మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రు అనాధలకి దాన్ని తూచా తప్పకుండా ఆ హామీలను నెరవేర్చాలని చెప్పే చేసి గౌరవ శ్రీ మందకృష్ణమాదిగ గారి నాయకత్వంలో ఈనెల 23 తారీకున తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయం అనాధల హరిగోశ పేరుతో దీక్ష కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యక్రమం వద్ద దీక్ష ఉంటుంది కచ్చితంగా ఈ హామీలు నెరవేర్చలేక నిన్ను విడిచి పెట్టం అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా రేపు జరగబోయే అనాధల హరిగోశ దీక్షకి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల మండల గ్రామ కమిటీలు ప్రతి ఒక్కరూ హాజరై ఈ మహా దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్న ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వికారాబాద్ జిల్లా సీనియర్ నాయకులు సురేష్ మాదిగ ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు శ్రీశైలం మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!