వికారాబాద్ మృతుని కుటుంబానికి ఎస్ కే ఆర్ ట్రస్ట్ ద్వారా 50 వేల ఆర్థిక సాయం*
మర్పల్లి మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ పబ్బే కిష్టయ్య కుమారుడు పబ్బే విజయ్ మృతి చెందాడు.. అట్టి విషయాన్ని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామేశ్వర్ గారి ద్వారా తెలుసుకున్న *ఎస్ కే ఆర్ ట్రస్ట్ చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి* గారు రూ.50 వేలు పంపగా శనివారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామేశ్వర్, బీఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యకుడు సురేష్ కుమార్, మాజీ వైస్ ఎంపీపీ అంజయ్య గౌడ్, యాదవ్ రెడ్డి, పాండు రంగారెడ్డి, రవీందర్ రెడ్డి, అనంత్ రెడ్డి, వసంత్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవి లతో కలిసి విజయ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఎస్ కే ఆర్ పంపిన 50 వేల రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అగమయ్య, ప్రవీణ్ గౌడ్, రాములు, రాఘవేందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.