వికారాబాద్:ఈ రోజు ధర్మపుర్ గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ ఆశల కోసం పోరాటం చేయాలని యువకులు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం అందుకు అంబేద్కర్ ఆశల కోసం కలిసికట్టుగా సమస్యల పట్ల పోరాటం చేసి ప్రజలందరూ అభివృద్ధి చెందాలని అంబేద్కర్ చెప్పడం జరిగింది ఈరోజు ఓటు హక్కు కల్పించింది అంబేద్కర్ దాన్ని అణగారిన వర్గాల పట్ల బీసీ ఎస్సీ ఎస్టీలు బానిసల్లా చూస్తున్న అగ్రవర్గాలకు ఓటుతో బుద్ధి చెప్పమని ఓటు హక్కు కల్పించడం జరిగింది దాన్ని సరైన నాయకునికి వేసినప్పుడే మనం అభివృద్ధి చెందగలుగుతాం అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిల్, బుడ్డ నర్సింలు, సమ్మని నర్సింలు, బుడ్డ సురేష్,, బుడ్డ బిక్షమయ్య, గ్రామంలోని యువకులు పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.