వికారాబాద్ నియోజకవర్గంలోని మర్పల్లి మండల పరిధిలో టిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరై ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నో పథకాలను అమలు చేసిన ఘనత కేసిఆర్ కు దక్కుతుందని అలాగే పక్కన ఉన్న కర్ణాటక బీదర్ చించెన్ ఉన్నది అక్కడ ఇక్కడ ఉన్న పథకాలను బేజారు వేసుకొని చూడమని ప్రజలను కోరినాడు ప్రతి ఇంట్లో కేసీఆర్ పథకం లేనిది లేదని ఆయన అన్నారు 30 సంవత్సరాలు కాంగ్రెస్ 20 సంవత్సరాలు టిడిపి చెయ్యని అభివృద్ధి 9 సంవత్సరాల అభివృద్ధి చేసిన ఘనత కేసిఆర్ కు దక్కుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు సంక్షేమ పథకంలో దేశంలోనే నెంబర్ వన్ ఉందని ఆయన సూచించారు ఆసరా పింఛను కంటి వెలుగు రైతుబంధు రైతు బీమా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి అనేకం పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నాడని తెలిపారు అలాగే 24 గంటలు కరెంటు రైతులకు ఇస్తున్నాడని డాక్టర్ దగ్గరికి మనం వెళ్లడం కాదు డాక్టర్లే మన ఊరికి వచ్చి కంటిని పరీక్షిస్తున్నారని తెలిపారు జిల్లా కేంద్రంలో జులై ఆగస్టు నాటికి 150 డాక్టర్లు వస్తున్నారని ఢిల్లీలో ఉన్న బిజెపి ఒక్కటి ఇవ్వలేదు కానీ ఈ 9 సంవత్సరంలో 8 నుంచి 9 కాలేజీలు మెడికల్ కాలేజీలు ఓపెనింగ్ చేశామని ఆయన తెలిపారు పేదలకు వైద్యము విద్య ఇస్తున్నామని గర్భిణీ స్త్రీల కోసం కేసీఆర్ నూట్రిషన్ ఫుడ్ ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు బిజెపి కాంగ్రెస్ వస్తే గతంలో ఉన్న పరిస్థితి మళ్లీ వస్తుందని ఆయన సూచించారు వృద్ధులకు 2000 పింఛన్ ఇస్తున్నామని ఆయన తెలిపారు పల్లికి ఫోర్బుల్ రోడ్డుకు 10 లక్షల రూపాయలు కేసీఆర్ తోని మాట్లాడి తనని తెలిపారు. 20050 కోట్లతో మెడికల్ కాలేజీ ఇచ్చింది 100 పడకల ఆసుపత్రిలో వైద్య విద్య అందిస్తామని తెలిపారు విశాఖ ఉక్కును టిఆర్ఎస్ పార్టీ ప్రైవేటీకరణకు అడ్డుకోవడంతోనే కేంద్రం దిగివచ్చి ప్రైవేటీకరణ ఆపుతామని ఓ మంత్రి తెలిపారని ఆయన అన్నారు విశాఖలో పనిచేస్తున్నకార్మి కుల విజయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వికారాబాద్ సమన్వయ సమితి జిల్లా ఇన్చార్జి పోచారం శ్రీనివాస్ రెడ్డి మండల నాయకుడు తదితరులు