*శ్రీనివాస సేతు పనుల ప్రారంభంపై ఈవో సమీక్ష*
తిరుపతి, తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీనివాస సేతు ప్రాజెక్టు పనుల ప్రాజెక్టుపై టీటీడీ ఈవో శ్రీ ఈవీ.ధర్మారెడ్డి బుధవారం టీటీడీ పరిపాలన భవనంలో తమ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మే 31 నాటికి ప్రాజెక్టు మొత్తం పనులు పూర్తి చేసి జూన్ 15వ తేదీ నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. రోడ్ల మధ్యలో మీడియన్స్ అభివృద్ధి కోసం అవసరమైన వెంటనే కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద గ్రిడ్డర్స్ పనులను త్వరగా చేపట్టాలని. ప్రస్తుతం నిర్వహిస్తున్న 92 శాతం పనుల ప్రణాళికను వచ్చే బోర్డులో తెలిపేందుకు వీలుగా సిద్ధం చేయాలన్నారు.
ఈ సమీక్షలో జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి డి.హరిత, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎఫ్ఏసీఓ శ్రీ బాలాజీ, కార్పొరేషన్ ఎస్ఐ శ్రీ మోహన్, ఈఈ శ్రీ చంద్రశేఖర్ స్మార్ట్ సిటీ ప్రత్యేకాధికారి శ్రీ చంద్రమౌళి నిర్వహిస్తున్నారు.