మున్సిపల్ లో మురుగు రోళ్లపై పట్టించుకోని మున్సిపల్ కమిషనర్ సంబంధింత అధికారులు

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధిలోని రామయ్య గూడ మెయిన్ రోడ్డు రామయ్య గూడా ఆటో స్టాండ్ లోని అండర్ డ్రైనేజీ పొంగి పొడుస్తున్న కమిషనర్ గాని మున్సిపల్ సంబంధిత అధికారులు గానీ పట్టించుకోవడంలేదని వాహనదారులు వాపోతున్నారు. దుకాణదారుడు కల్వర్టుపై పెన్షన్ వేయడం వల్లనే తెలుస్తుంది. మరుగు మొత్తం మెయిన్ రోడ్డు పై పొంగిపొలుతున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ చైర్ పర్సన్ కమిషనర్ పట్టించుకోవట్లేదని విమర్శిస్తున్నారు

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!