హైదరాబాద్ అసిస్టెంట్ సెక్రటరీ ఫైనాన్స్ గా పదోన్నతి పొందిన జిల్లా ఖజానా శాఖ అధికారి సాయిలు.
ఉద్యోగ విధినిర్వహణలో క్రమశిక్షణకు ప్రతిరూపం ఖజానా శాఖ అధికారి సాయిలు.శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్* స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా. హైదరాబాద్ అసిస్టెంట్ సెక్రటరీ ఫైనాన్స్ గా పదోన్నతి పొందిన జిల్లా ఖజానా…