అర్ధరాత్రి దాటితే చాలు మా దందా మాదే అంటున్న అక్రమ ఇసుక వ్యాపారులు…
ప్రతిరోజు రాత్రి కొల్లుగూడెం గోదావరిలో జెసిబి మిషన్ పెట్టి అక్రమంగా పదుల సంఖ్యలో ట్రాక్టర్స్ లో అక్రమ ఇసుక తోలకాలు…
భద్రాచలం కొల్లుగూడం గోదావరి నుంచి ప్రతిరోజు ఆంధ్రకు తెలంగాణకు ఇసుక తోలకాలు…
సంబంధిత అధికారులు మౌనమేల? అక్రమ ఇసుక రవాణాపై జాలి ఏల?
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ ఇసుకాసురులపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న స్థానిక ప్రజలు…