ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ అంటేనే ప్రకృతి పండుగ పూలనే పూజించే పండుగ అన్నారు. తెలంగాణ మహిళలలు 9రోజులు జరుపుకునే పండుగ అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల మేనేజ్మెంట్ ఇంద్రసేనా రెడ్డి,ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.