Author: STUDIO10TV

21 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

కరీంనగర్ జిల్లా: సైదాపూర్ మండలంలోని జాగిరిపల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఎస్సై తిరుపతి హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య, పిసి చట్ల అంజనేయులు సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా శంకరపట్నం మండలం వంకాయగుడెం గ్రామానికి చెందిన చిన్న బత్తుల రాజయ్య అక్రమంగా ఓ ఇంట్లో

నంద్యాల హైవేపై వాహనదారుల అవస్థలు

స్టూడియో 10 టీవీ న్యూస్, సెప్టెంబర్ 24, మహానంది: గాజులపల్లె -నంద్యాల జాతీయ రహదారిపై లారీలు, బస్సుల రాకపోకలు స్తంభించాయి. మంగళవారం తెల్లవారుజామున నంద్యాల- గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్డులో ఇటుకల దిమ్మెలను ఉల్లిగడ్డ లారీ ఢీకొన్న విషయం తెలిసిందే. దీంతో

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి… మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా. ప్రభుత్వ అధికారులు సిబ్బంది సమయపాలన తప్పనిసరి.ప్రతి శాఖకు సంబంధించిన ఫైలు ఈ ఆఫీస్ ద్వారానే పరిష్కరించడం జరుగుతుంది.అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలి.ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయాలంటే అధికారులు

మెదక్ టౌన్లో గల హ్యాపీ హోమ్స్ బంకెట్ హల్ లో పట్టభద్రుల సదస్సుల్లోఎం.ఎల్.సి అభ్యర్థి వి.రవీందర్ రెడ్డి.

సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా. తేది 24-09-2024. 34 సంవత్సరాలుగా అల్పోర్స్ విద్యా సంస్థ ద్వారా ఎంతో మంది విద్యావంతులుగా తయారుచేసి తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు దీటుగా సత్ఫలితాలు సాధించడం జరిగిందని అన్నారు. యువత కు,

నవీపేట్ : అప్పుల బాధతో రైలు కిందపడి ఆత్మహత్య

సురేందర్ నవీపేట్ రిపోర్టార్ స్టూడియో 10టీవీ ప్రతినిధి తేదీ :21-9-2024 అప్పుల బాధతో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు.నవీపేట్ మండలం గ్రామానికి చెందిన వినోద్ (30) దుబాయ్ లో ఉండేవాడు ఏడు నెలల

ధరణి పెండింగ్ దరఖాస్తులకు సత్వర పరిష్కారం… జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి మెదక్ జిల్లా. తేది -20-09-2024. తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం పెండింగ్ ధరణి అర్జీలను స్పెషల్ డ్రైవ్ పద్ధతిలో పరిష్కరించడానికి జిల్లాలోని సమస్త రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమై యున్నదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

చెన్నై :-తొలి టెస్టులో పట్టు బిగించిన భారత్ జట్టు

భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్యన చెన్నైలోని చెపాక్ స్టేడియం లో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు తన 2వ ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు సాధించింది.. అంతకు ముందు ఈరోజు ఉదయం బ్యాటింగ్

విద్యార్థులకు మెరుగైన వసతుల కోసం కృషి చేస్తా.. ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్

సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా ఎంజిఎన్ఆర్ఇజిఎస్ క్రింద 61 టాయిలెట్స్ మంజూరు.ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు మెరుగైన వసతులను కల్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు.

కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు ఒక వరం.మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.

సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా కళ్యాణలక్ష్మి పథకం పేదింటి ప్రజలకు వరం అని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని ద్వారక గార్డెన్స్ లో మెదక్ పట్టణంతో

ఎమ్మిగనూరులో రెండు అన్న క్యాంటిన్లను  ప్రారంభించిన :ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి

మంత్రాలయం (ఎమ్మిగనూరు) న్యూస్21:-పేదవాడి ఆకలి తీర్చేందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారని, ఈ అన్న క్యాంటీన్ లు పేదవాడికి ఎంత దోహదపడుతుందని  ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ

error: Content is protected !!