Author: STUDIO10TV

మునుగోడు ప్రచారంలో డీకే అరుణ

మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సందర్బంగా చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలో సోమవారం గద్వాల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎన్నికల ప్రచారం చేశారు. డీకే అరుణ మాట్లాడుతూ.. బిజెపి

వర్షాలకు కూలిన ఇల్లు.. పేలిన సిలిండర్

అచ్చంపేట: ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఒక పాత ఇల్లు కూలి, సిలిండర్ పేలి, ఆస్తి నష్టం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండల పరిధిలోని కొండనాగుల గ్రామానికి చెందిన మహమ్మద్

పోస్టాఫీసులో రూ.399 చెల్లిస్తే 10లక్షల ప్రమాదభీమా

గద్వాల్ : పొలం పనుల కోసం ఎప్పుడు పడితే అప్పుడు పరిగెత్తే రైతుకి చీకట్లో పాములు, తేళ్లు కుట్టడం, కరెంట్ షాక్, నీట మునగడం, అగ్ని ప్రమాదాలు, ఆక్సిడెంట్లు వంటి కారణాలతో మరణం సంభవించడం, కాళ్లు చేతులు పొగొట్టుకోవడం, లేదా గాయాలపాలై

ఈ వారంలోనే ప్రిలిమ్స్‌ ఫలితాలు!

ఈ వారంలోనే ప్రిలిమ్స్‌ ఫలితాలు! తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలు ఈ వారంలోనే వచ్చే అవకాశాలున్నాయి. ఆగస్టు 7న ఎస్సై, ఆగస్టు 28న కానిస్టేబుల్ ఉద్యోగాలకు రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. తగ్గించిన

ఉద్యోగాలు కల్పించడంలో బిజెపి ప్రభుత్వం విఫలం

స్టూడియో 10టీవీ ప్రతినిధి కృష్ణపల్లిసురేష్:- దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయడంలో కేంద్ర బిజెపి మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు చాపిడి పురుషోత్తం అన్నారు. ఈ సందర్భంగా

రైతన్నలు.. 2 వేలు వస్తున్నాయి..!!

రైతన్నలు.. 2 వేలు వస్తున్నాయి..!! నేడే రైతుల ఖాతాలలోకి పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన డబ్బులు.! దేశంలోని రైతులు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన డబ్బుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీపావళికి ముందే 12వ విడత డబ్బులు

పాదయాత్ర ఆపండి- రాహుల్‌కు మాజీ సీఎం సలహా

పనాజీ: భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ వెంటనే ఆపేయాలని కాంగ్రెస్ ఎంపీ, గోవా మాజీ ముఖ్యమంత్రి ప్రాన్సిస్కో సర్దిన్హా సలహా ఇచ్చారు. వెంటనే త్వరలో ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లో పర్యటించాలని ఆయన సూచించారు. బీజేపీని ఓడించగలిగే సత్తా

నరేష్ పవిత్రల మధ్య చెడిందా?

సీనియర్ యాక్టర్ నరేష్ ఈమధ్య మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు. ఆమధ్య బెంగుళూరులో నరేష్ షూటింగ్ చేస్తున్నప్పుడు అతనితో పాటు పవిత్ర లోకేష్ కూడా వున్నప్పుడు, నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వెళ్లి గొడవ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఆ

మునుగోడు మండలంలో పోలీసుల తనిఖీలు

నల్గొండ: జిల్లాలోని మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నికల కోసం తీసుకొస్తున్న బీజేపీకి చెందిన కోటి రూపాయలు పట్టుబడింది. బీజేపీకి చెందిన నేత వాహనం నుంచి కోటి రూపాయలు స్వాధీనం

error: Content is protected !!