Tag: Telangana

141 మంది సీఐల‌కు డీఎస్పీలుగా ప‌దోన్న‌తులు

హైద‌రాబాద్: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీస్‌శాఖలో పదోన్నతుల జాతర కొనసాగుతున్నది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ నుంచి సీఐ, డీఎస్‌పీ నుంచి అడిషనల్ ఎస్‌పీ, అడిషనల్ ఎస్‌పీ నుంచి ఎస్‌పీ ప్రమోషన్లు వచ్చాయి. ఇదే క్రమంలో సీఐ నుంచి డీఎస్‌పీ

24 వ తేది వరకు మాత్రమే అభ్యర్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్

పోలీస్ కానిస్టేబుల్,ఎస్సై సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కు 522 మంది అభ్యర్థులకు గాను 471 మంది అభ్యర్ధులు హజరు 👉ఈ నెల 24 వ తేది వరకు మాత్రమే అభ్యర్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కు అనుమతి అభ్యర్థులు గమనించగలరు… ——– జిల్లా ఎస్పీ

జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే గండ్ర

జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే గండ్ర తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ అని భూపాలపల్లి శాసన సభ్యులు శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి గారు అన్నారు.నీళ్లు నిధులు నియామకాలు సార్ కల అని,

జూబ్లీహిల్స్‌లోని క్యూటీబీ పబ్‌లో అగ్నిప్రమాదం

జూబ్లీహిల్స్‌లోని క్యూటీబీ పబ్‌లో అగ్నిప్రమాదం హైదరాబాద్:జూన్ 21 , నగరంలోని జూబ్లీహిల్స్‌లో గల ఓ పబ్‌లో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పిల్లర్ నెంబర్ 1671, జూబ్లీహిల్స్‌ 36 క్యూటీబీ పబ్‌లోని నాలుగవ అంతస్థులో అర్ధరాత్రి పెద్ద ఎత్తున

రిజిస్ట్రేషన్‌ చేయకుంటే పెట్రోల్‌ పోస్తాం.. మహిళా తహసీల్దార్‌కు బెందిరింపులు..

వరంగల్‌: ‘భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకున్నాం.. రిజిస్ట్రేషన్‌ చేయండి.. లేదంటే నీపై పెట్రోల్‌పోసి చంపుతాం’ అని పోలీసుల సాక్షిగా కొందరు తహసీల్దార్‌ను బెదిరించారు. ఈ సంఘటన వరంగల్‌ జిల్లా నల్లబెల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం జరిగింది. బాధిత తహసీల్దార్‌

భగ్గుమన్న బంగారం.. బాబోయ్ ఒకేరోజు ఇంత పెరుగుదలా?

బంగారం ధరలు మరోసారి భగ్గుమంటున్నాయి.. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి.. సోమవారం దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో ఏకంగా రూ.1400 మేర పెరిగి రూ.60,100కు చేరింది. గత ట్రేడింగ్ సెషన్‌లో రూ.58,700 వద్ద ముగిసిన పసిడి ధర సోమవారం భారీగా పెరిగింది. ఇక

విద్యార్థులు కృషి పట్టుదలతో చదవాలి..

అంబేద్కర్ జాతీయ అవార్థు గ్రహీత కడమంచి నారాయణ దాస్ చేవెళ్ల : ఏప్రిల్ 3 నంచి జరగబోయే పదో తరగతి పరీక్షల కోసం విద్యార్థులు సమయాన్ని వృధా చేయకండా ఇప్పటినుంచే కృషి, పట్టుదలతో కష్టపడి చదవాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ

కవితను గంటల తరబడి ప్రశ్నిస్తోన్న అధికారులు.. ఈడీ ఆఫీస్ వద్ద హైటెన్షన్..

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు 8 గంటలకు పైగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. ప్రస్తుతం కవిత ఈడీ కార్యాలయంలోనే

మొగిలిగిద్దలో పంచాయితీ వార్డ్ సభ్యుడి వినూత్న నిరసన

15 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదంటూ ఆవేదన వాటర్ ట్యాంక్ లోపలికి దిగి అధికారులకు మొరపెట్టుకున్న వైనం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామానికి చెందిన ఓ యువకుడు ఏకంగా మిషన్

అంబేద్కర్ అందరివాడు – గొంగళ్ల రంజిత్ కుమార్…

గట్టు మండలం చాగదోణ గ్రామంలో నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్ర సందర్భంగా చాగదోణ గ్రామంలో మహానీయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ గారు పూలమాలవేసి

error: Content is protected !!