Tag: Telangana

శ్రీ ఏడుపాయల వనదుర్గమ్మకుపట్టువస్ర్తాలు సమర్పించిన – ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్

మహాశివ రాత్రి పర్వదినన్ని పురస్కరించుకొని శ్రీ ఏడుపాయల వనదుర్గమ్మకు పట్టు వస్ర్తాలు సమర్పించి , మా మెదక్ నియోజక వర్గ ప్రజలకు పాడి పంటలు సమృద్ధిగా పండించి, నియోజక వర్గ ప్రజల అభివృద్ధికి నీ ఆశీస్సులు ఉంచాలని అమ్మవారిని వేడుకున్న ఎమ్మెల్యే

ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు – ఇంటర్మీడియట్ విద్యాధికారి సత్యనారాయణ

Date -7/3/2024. ఈరోజు జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర గణితం శాస్రం-IIB, జంతు శాస్రం-II, చరిత్ర -IIపరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయి. రెండవ సంవత్సర పరీక్షలలో జనరల్ విభాగం లో 4020గాను 3890 విద్యార్థులు హాజరైనారు. ఒకేషనల్ విభాగంలో 540 గాను

మహిళా సంక్షేమం కోసం ఎంతో నిబద్ధతతో ఎన్నో పథకాలు అమలు చేస్తున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం..

మహిళా సంక్షేమం కోసం ఎంతో నిబద్ధతతో ఎన్నో పథకాలు అమలు చేస్తున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం.. శ్రీమతి.పట్నం సునీత మహీందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు,వికారాబాద్ జిల్లా చైర్మన్.. పూజిత గౌడ్,హాఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్..జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్.. రంగారెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య

వికారాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డిని చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య మర్యాదపూర్వకంగా కలిసిసారు.ఈ సందర్బంగా  ఇటీవలే చేవెళ్లకు మంజూరైన సిడిపి నిధులు మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని కోరడం

నిజామాబాద్ జిల్లాలో చిరుత సమాచారం

రుద్రూర్ మండలం అక్బర్ నగర్ లో షేక్ బిలాల్ అనే వ్యక్తి చెందిన షెడ్డులో ఉన్న మేకపై శనివారం రాత్రి చిరుత దాడి చేసి చంపేసింది స్థానికులు భయందోళానకు గురవుతున్నారు.గ్రామ శివారులో గత కొన్ని రోజులుగా చిరుత సంచరిస్తుందని. ఫారెస్ట్ సిబ్బంది

రామాయంపేట ప్రభుత్వ బాలికల పాఠశాలలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమం

మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో లైఫ్ స్కిల్స్ మెంటల్ హెల్త్ ట్రైనింగ్ కార్యక్రమం పై విద్యార్థులకు కొరపాటి సునీత రాకేష్ అవగాహన చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మహిళా సాధికారిత కేంద్రం జిల్లా

మీరు ఒక్క మాట చెబితే చాలు’.. ప్రధాని మోడీకి CM రేవంత్ కీలక రిక్వెస్ట్

ఆదిలాబాద్:- ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు అందించాలంటే తమ్మడిహట్టి వద్ద సాగునీటి ప్రాజెక్ట్ నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రలో కేవలం 1850 ఎకరాల భూమి మాత్రమే అవసరమన్నారు.తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే ఏ గ్రామం

error: Content is protected !!