మెదక్ జిల్లా రేగోడు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు హనుమాన్ జయంతి 41వ జయంతి జరుపుకున్నారు. శ్రీరామ భక్తుడైన హనుమంతుని ఆరాధిస్తూ పూజిస్తూ హోమం కాలుస్తూ హనుమాన్ చాలీసా పాడుతూ భక్తితో సేతులతో జరుపుకున్నారు. ఈ జయంతి హనుమాన్ మందిర్ పూజారి విట్టల్ పంతులు, మాజీ ఎంపీటీసీ గొల్ల నర్సింలు, గోవిందు , కల్లేటి రమేష్ సేటు, కల్లేటి రాధా కిషన్ సేటు , కల్లేటి శ్రీధర్ సేటు, కులకర్ణి శ్యామ్ రావు, అనిత రామ గౌడ్, వీళ్ళ సమక్షంలో హనుమాన్ జయంతి చాలా ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి అనేకమైన భక్తులు వచ్చి హనుమంతుని దర్శించుకుని తీర్థప్రసాదాలు సేకరించిరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!