గిద్దలూరు మండలం, ముండ్లపాడు గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ కడియం శేషగిరి రావు ముండ్లపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం లో విజయ దశమి పండుగను పురస్కరించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పంచాయతీ ప్రజలందరికి విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు.ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,
గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుములకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ముస్లిం మైనార్టీ నాయకులు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇన్చార్జి శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారిని ముస్లిం మైనార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి
కాలికాంబ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన గిద్దలూరు పట్టణ ముస్లిం సోదరులు గిద్దలూరు పట్టణంలోని వీరన్న బావి వీధిలో శ్రీ కాళికాంబ ఆలయంలో విజయదశమి పర్వదినం సందర్భంగా గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణ ముస్లిం
డిప్యూటీ సీఎం అంజాద్ భాషను కలిసిన ప్రభుత్వ ఖాజీ. డిప్యూటీ సీఎం అంజాద్ భాషను కొమరోలు మండల ప్రభుత్వ ఖాజీ హఫీజ్ ఫక్రుద్దీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం కుటుంబాలకు అండగా నిలుస్తూ, షాదీ తోఫా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడంపై సీఎం
వ్యక్తిపై గొడ్డలితో దాడి స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 05, మహానంది: మహానంది మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన పోతంశెట్టి కృష్ణమూర్తి (కిట్టు) అనే వ్యక్తి పై అదే గ్రామానికి చెందిన దుద్యాల భాష, అతని కుమారుడు మంగళవారం రాత్రి
శ్రీ కామేశ్వరి అమ్మవారికి బంగారు ముక్కుపుడక అందజేత స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్04, మహానంది: మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి అమ్మవారికి బంగారు ముక్కుపుడకను మంగళవారం అందజేశారు. హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస శర్మ, ఆయన కుమార్తె పద్మావతి
గంధం మహోత్సవంలో పాల్గొన్న గిద్దలూరు టిడిపి ఇంచార్జ్ ముత్తుముల గిద్దలూరు పట్టణంలోని రావిచెట్టు వీధిలో అమ్మాజీ వారి దర్గాలో జరిగిన గంధం మహోత్సవ కార్యక్రమానికి గిద్దలూరు టిడిపి ఇన్చార్జ్ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక
పలువురిని పరామర్శించిన గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి బెస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామంలో ప్రమాదవశాత్తు గాయపడి విశ్రాంతి తీసుకొనుచున్న దుంపా పెద్ద కాశి రెడ్డి గారిని మరియు అదే గ్రామానికి చెందిన మల్లెల గిరిధర్ రెడ్డి లను గిద్దలూరు
మంచినీటి కొళాయి లీకేజీ ని బాగు చేయరూ? గిద్దలూరు స్థానిక పట్టణంలోని శ్రీనివాస థియేటర్ వెనుక వైపు గల మంచినీటి కొళాయి లీకేజీ అవుతూ త్రాగు నీరు వృధాగా పోతున్నది. ఈ కొళాయి వద్ద నిత్యం వందల మంది త్రాగునీరును తీసుకుని